Sukta 8.94
कद्वो अद्य महानां देवानामवो वृणे । त्मना च दस्मवर्चसाम् ॥
kád vo adyá mahā́nāṃ devā́nām ávo vṛṇe | tmánā ca dasmá-varcasām ||
హే అద్భుత తేజస్సుగలవారలారా! ఈ రోజు నేను ఎప్పుడు నా స్వంత ఆత్మబలంతోనే ఆ మహాదేవుల సహాయాన్ని వరిస్తాను?
Answers come straight from the texts, with the shlokas they draw on. Ask in your own words.
A free sign-in with Google or Apple keeps your chat saved across web and the app.