कैलास-मन्दाकिनी-स्वच्छोदा-लौहित्य-सरयू-उद्गमवर्णनम्
Kailāsa and the Origins of Mandākinī, Svacchodā, Lauhitya, and Sarayū
भित्त्वा विशामि पातालं स्रोतसागृह्य शङ्करम् / ज्ञात्वा तम्या अभिप्रायं क्रूरं देव्याश्चिकीर्षितम्
bhittvā viśāmi pātālaṃ srotasāgṛhya śaṅkaram / jñātvā tamyā abhiprāyaṃ krūraṃ devyāścikīrṣitam
‘పాతాళాన్ని చీల్చుకొని ప్రవేశించి, నా ప్రవాహంతో శంకరుణ్ని పట్టుకొని తీసుకుపోతాను’ అని దేవి చేసిన క్రూర సంకల్పాన్ని తెలిసికొని.