चन्द्रोदयनिभं रम्यं विमानमधिरोहति । चन्द्ररश्मिप्रतीकाशैह्यैर्युक्ते मनोजवै:
అతడు చంద్రోదయసదృశమైన రమ్య విమానమున అధిరోహించును; అది మనోజవముగల, చంద్రకిరణసమాన వర్ణముగల శ్వేతాశ్వములతో యుక్తమై యుండును.
वैशम्पायन उवाच