Previous Verse
Next Verse

Shloka 7

Adhyāya 223: Nāradasya Guṇa-kathana

Catalogue of Nārada’s Virtues

स वर्षति सम वर्षाणि यथाकालमतन्द्रित: । तं बलिं नाधिगच्छामि ब्रद्य॒ुन्नाचक्ष्य मे बलिम्‌

ఆయన యథాకాలమున ఆలస్యము విడిచి సమస్త దిశలలో ప్రకాశించుచు, ఆయనే అస్తమించుచు, ఆయనే వర్షము కురిపించుచుండెను. బ్రహ్మన్! ఆ బలిని నేను వెదికినను పొందలేకున్నాను; రాజు బలియొక్క ఆచూకీ నాకు చెప్పుము.

भीष्म उवाच