विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
तैः समं योद्धुमिच्छामि कुमारित्वात्सकौतुका / सफुरन्ताविव मे बाहू युद्धकण्डूययानया
taiḥ samaṃ yoddhumicchāmi kumāritvātsakautukā / saphurantāviva me bāhū yuddhakaṇḍūyayānayā
నేను వారితో సమంగా యుద్ధం చేయదలచుకున్నాను; కౌమార్యమువల్ల నాకు కుతూహలం. ఈ యుద్ధకండూతో నా రెండు భుజాలు కంపిస్తున్నట్లున్నాయి॥