क्रीडा ममैषा हन्तव्या न भवत्या निवारणैः / अहं हि वालिका नित्यं क्रीडनेष्वनुरागिणी
krīḍā mamaiṣā hantavyā na bhavatyā nivāraṇaiḥ / ahaṃ hi vālikā nityaṃ krīḍaneṣvanurāgiṇī
ఇది నా క్రీడ; నీ ఆపుదలతో దీనిని నశింపజేయకుము. నేను నిత్యం క్రీడలలో ఆసక్తిగల బాలికను.