गङ्गानयनम् (Gaṅgānayana) — “The Bringing/Leading of the Gaṅgā”
अपरिज्ञेयगांभीर्यं महातामिव मानसम् / दुष्पारपारं सर्वस्य विविधग्रहसंहतिम्
aparijñeyagāṃbhīryaṃ mahātāmiva mānasam / duṣpārapāraṃ sarvasya vividhagrahasaṃhatim
అది అపరిజ్ఞేయమైన గాంభీర్యముతో, మహాత్ముల మనస్సువలె; సమస్తులకు దుష్పారమైన అపారమై, నానావిధ గ్రహసంఘటితమై ఉన్నది.