सगरदिग्विजयः
Sagara’s World-Conquest / Digvijaya
अर्घ्यपाद्यादिभिः सम्यक्पूजयित्वा महामुनिः / आतिथ्येन च वन्येन सभार्यं तमतोषयत्
arghyapādyādibhiḥ samyakpūjayitvā mahāmuniḥ / ātithyena ca vanyena sabhāryaṃ tamatoṣayat
మహాముని అర్ఘ్యపాద్యాదులతో సమ్యక్పూజ చేసి, వన్యమైన ఆతిథ్యంతో రాజును అతని భార్యలతో కూడ సంతృప్తిపరిచాడు।