सगरदिग्विजयः
Sagara’s World-Conquest / Digvijaya
कृतप्रणामं नृपतिमृषिरौर्वः प्रतापवान् / उपविशेति प्रेम्णा वै सह ताभ्यां समादिशत्
kṛtapraṇāmaṃ nṛpatimṛṣiraurvaḥ pratāpavān / upaviśeti premṇā vai saha tābhyāṃ samādiśat
ప్రణామం చేసిన నృపతిని ప్రతాపవంతుడైన ఋషి ఔర్వుడు ప్రేమతో, ఆ ఇద్దరు భార్యలతో కూడ ‘కూర్చోండి’ అని ఆజ్ఞాపించాడు।