Jāmadagnya-Rāmasya Tapaścaraṇam
The Austerities of Rama Jamadagnya
तथावेहि समस्तानां प्रियाः प्राणाः शरीरिणाम् / व्यथा चाभिहतानां तु विद्यते भवतो ऽन्यथा
tathāvehi samastānāṃ priyāḥ prāṇāḥ śarīriṇām / vyathā cābhihatānāṃ tu vidyate bhavato 'nyathā
అలాగే సమస్త ప్రాణులకు తమ ప్రాణాలు ప్రియమైనవని తెలుసుకో. దెబ్బతిన్న వారికి కూడా నీకు కలిగేటటువంటి బాధే కలుగుతుంది.