रामस्य हिमवद्गमनम्
Rama’s Journey to Himavat
रवैः कीचकवेणुनां मधुरीकृतकाननः / नितंबस्थलसंसक्ततुषारनिचयैग्यम्
ravaiḥ kīcakaveṇunāṃ madhurīkṛtakānanaḥ / nitaṃbasthalasaṃsaktatuṣāranicayaigyam
కీచక వేణువుల నాదాలతో అతని కాననం మధురమైంది; నితంబస్థలానికి అంటుకున్న హిమనిచయాలతో అతడు ఏకరూపంగా తెల్లగా కనిపిస్తున్నాడు.