केनायुर् लभते दीर्घं कर्मणा पुरुषः प्रभो तपसा वापि देवेश केनायुर् लभते महत् //
శ్రద్ధతో నిత్యం దీనిని వినే లేదా చదివే మనిషికి పాపక్షయం కలుగుతుంది; ఆయుష్షు, కీర్తి కూడా వృద్ధి చెందుతాయి.