Bhīṣma on the Śara-Śayyā: Yudhiṣṭhira and Kṛṣṇa Approach the Eldest for Śānti
शराभिघातदु:खात् ते कच्चिद् गात्रं न दूयते । मानसादपि दु:खाद्धि शारीरं बलवत्तरम्
“బాణాల ఆఘాతంతో మీరు అనుభవించిన బాధ వల్ల మీ శరీరం ఎక్కువగా నొప్పిపడటం లేదుకదా? ఎందుకంటే మనసు దుఃఖం కంటే శరీర దుఃఖమే మరింత బలమైనది.”
वैशम्पायन उवाच