Adhyāya 283: Varṇa-vṛtti, Nyāya-ārjana, and the Decline-and-Restoration of Dharma (वर्णवृत्तिः न्यायार्जनं च)
विशीर्यमाणा दूृश्यन्ते तारा इव नभस्तले । दिव्यान्नपानभक्ष्याणां राशय: पर्वतोपमा:
చిదిరి పడుతున్న వాటి ముక్కలు ఆకాశతలంలో చిందర వందరగా మెరిసే నక్షత్రాల్లా కనిపించాయి. ఆ యజ్ఞభూమిలో ఎక్కడికక్కడ దివ్య అన్నం, పానీయాలు, భక్ష్య పదార్థాల పర్వతాల వంటి కుప్పలు దర్శనమిచ్చాయి।
दक्ष उवाच