मृत्योर्ब्रह्मणा नियोजनम् — The Commissioning of Mṛtyu by Brahmā
निष्प्रचारं मन: कृत्वा प्रतिष्ठाप्प च सर्वश: । यामयं लभते तुष्टिं सा न शक््या55त्मनोडन्यथा
మనస్సును ఇటు-అటు సంచరించకుండా నిలిపి, సమస్తంగా ఆత్మలో స్థాపించినప్పుడు పురుషుడు పొందే తృప్తి-సుఖము, మరే ఇతర ఉపాయముచేతనూ పొందుట అసాధ్యం.
व्यास उवाच