ध्यानयोगवर्णनम्
Description of the Path of Meditation
शृणोति कथितं जीव: कर्णाभ्यां न शृणोति तत् । महर्षे मनसि व्यग्रे तस्माज्जीवो निरर्थक:
మహర్షీ! జీవుడు ముందుగా రెండు చెవులతో చెప్పిన మాటను వింటాడు; కానీ మనస్సు వ్యగ్రంగా ఉంటే విన్నప్పటికీ వినడు. అందువల్ల మనస్సుకు భిన్నంగా ‘జీవ’సత్త్వం ఉందని భావించడం వ్యర్థం.
भरद्वाज उवाच