त्रिवर्गमूलनिश्चयः — Determining the Roots of Dharma, Artha, and Kāma
Mahābhārata, Śānti-parva 123
ब्राह्मणेभ्यश्न राजन्या लोकान् रक्षन्ति धर्मत: । स्थावरं जड़म॑ चैव क्षत्रिये भ्य: सनातनम्
ఆపై బ్రాహ్మణుల నుండి దండధారణాధికారాన్ని పొంది క్షత్రియులు ధర్మానుసారం సమస్త లోకాలను రక్షిస్తారు. స్థావర-జంగమమైన ఈ సనాతన జగత్తు క్షత్రియుల వలననే సురక్షితంగా నిలుస్తుంది.
वसुहरोम उवाच