इतश्नतुर्दशे वर्षे विनक्ष्यन्तीह कौरवा: । दुर्योधनापराधेन भीमार्जुनबलेन च
itaś caturdaśe varṣe vinakṣyantīha kauravāḥ | duryodhanāparādhena bhīmārjunabalena ca
ఇప్పటి నుండి పద్నాలుగవ సంవత్సరంలో, దుర్యోధనుని అపరాధం వల్ల మరియు భీమార్జునుల బలంతో, ఇక్కడే కౌరవులు నశించుదురు.
वैशम्पायन उवाच