Adhyāya 32: Rājasūya-Dīkṣā and Appointment of Court Offices (राजसूयदीक्षा तथा अधिकारविनियोगः)
तान् सर्वान् स वशे चक्रे शासनादेव पाण्डव: । तत्रस्थ: प्रेषयामास वासुदेवाय भारत
పాండవుడైన నకులుడు ఆజ్ఞామాత్రంతోనే వారందరినీ వశపరచుకొనెను. భారతా! అక్కడే నిలిచి వాసుదేవనందన శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపెను.
वैशम्पायन उवाच