एकं रथं सम्परिवार्य मृत्युं नयन्त्यनेके च रथा: समेता: । एकस्तथैकं रथिन रथाग्रयां- स्तथा रथश्चापि रथाननेकान्
అనేక రథికులు కలిసి ఒక్క రథికుని చుట్టుముట్టి అతడిని మరణపథానికి నెట్టివేసేవారు. అలాగే ఎక్కడో ఒకే రథికుడు ఒక్క రథికుని, అంతేకాదు అనేక శ్రేష్ఠ రథికులనూ యమలోక పథికులుగా చేసేవాడు; ఒక రథమే అనేక రథాలను ఓడించేది।
संजय उवाच