भीष्मपर्व — अध्याय ६६: तुमुलसंग्रामवर्णनम्
The Tumult of Battle Described
त॑ यान्तमश्वै रजतप्रकाशै: शरान् वपन्तं निशितान् सुपुड्खान् | नाशवनुवन् धारयितुं तदानीं सर्वे गणा भारत ये त्वदीया:
భారతా! వెండివలె ప్రకాశించే తెల్లని అశ్వాలతో సాగుతూ, సుందర పక్షాలతో కూడిన పదునైన బాణాలను వర్షింపజేస్తున్న సాత్యకిని ఆ సమయంలో నీ సైన్యమంతా ఆపలేకపోయింది।
संजय उवाच