प्रत्यक्ष कारणं दृष्टवा हैतुका: प्राज्ञमानिन: । नास्तीत्येवं व्यवस्यन्ति सत्यं संशयमेव च
ప్రత్యక్ష కారణాన్నే చూసి, తమను తాము జ్ఞానులమని భావించే హేతువాద తార్కికులు పరోక్ష వస్తువు లేదని నిర్ణయిస్తారు; సత్యమైన దాని అస్తిత్వంపైనా సందేహమే పెంచుకుంటారు.
भीष्म उवाच