तीर्थानां गुरवस्तीर्थ चोक्षाणां हृदयं शुचि । दर्शनानां परं ज्ञानं संतोष: परमं॑ सुखम्
తీర్థాలలో శ్రేష్ఠమైన తీర్థం గురుజనులే; పవిత్రమైన వాటిలో హృదయమే అత్యంత పవిత్రం. దర్శనాలలో పరమార్థతత్త్వజ్ఞానమే ఉత్తమం; సంతోషమే పరమ సుఖం.
भीष्म उवाच