इत्युक्तवचन वायुमर्जुन: प्रत्युवाच ह | प्रतिपूज्य महाबाहो यत् तच्छृणु युधिष्ठिर
ity uktavacanaṃ vāyum arjunaḥ pratyuvāca ha | pratipūjya mahābāho yat tac chṛṇu yudhiṣṭhira ||
మహాబాహు యుధిష్ఠిరా! వాయువు ఈ విధంగా (బ్రాహ్మణుల) మహత్త్వాన్ని చెప్పిన తరువాత, ఆయనను యథోచితంగా పూజించి అర్జునుడు ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని విను.
भीष्म उवाच