महापद्माटव्यार्घ्यस्थापनकथनम्
Establishing the Arghya in the Mahāpadmāṭavī
वर्तते रथमूर्धन्यः श्रीदेव्यासनपाटितः / चिन्तामणिगृहेन्द्रस्य वायुभागेम्बुजाटवौ
vartate rathamūrdhanyaḥ śrīdevyāsanapāṭitaḥ / cintāmaṇigṛhendrasya vāyubhāgembujāṭavau
రథములలో మూర్తన్యమైన ఆ రథము శ్రీదేవి ఆసన సమీపమున నిలిచియున్నది. చింతామణి గృహేంద్రుని వాయుభాగమందు, అంబుజాటవిలో అది విరాజిల్లుచున్నది॥