श्रीनगर-त्रिपुरा-सप्तकक्षा-पालकदेवताप्रकाशनम्
Revelation of the Guardian Deities of Śrīnagara-Tripurā’s Seven Enclosures
वक्ष्यमाणमहाशालाकक्षासु निखिलास्वपि / तद्वर्णाः पक्षिणस्तत्र तद्वर्णानि सरांसि च
vakṣyamāṇamahāśālākakṣāsu nikhilāsvapi / tadvarṇāḥ pakṣiṇastatra tadvarṇāni sarāṃsi ca
ఇక వర్ణించబోయే సమస్త మహాశాలా-కక్ష్యలలో అక్కడి పక్షులు ఆ వర్ణములవే; సరస్సులు కూడా ఆ వర్ణములవే.