क्षणं रणक्रीडया च प्रीतिं यास्यामि चैतसा / इति विज्ञापिता देवी प्रत्युवाच कुमारिकाम्
kṣaṇaṃ raṇakrīḍayā ca prītiṃ yāsyāmi caitasā / iti vijñāpitā devī pratyuvāca kumārikām
‘క్షణమాత్రం రణక్రీడతో నా మనస్సు ఆనందిస్తుంది’ అని వినవించగా, దేవి కుమారికకు ప్రత్యుత్తరం చెప్పింది.