विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
इत्यन्योन्यं प्रवल्गन्तो वीरभाषणघोषणैः / आसेदुरग्निप्राकारसमीपं भण्डसूनवः
ityanyonyaṃ pravalganto vīrabhāṣaṇaghoṣaṇaiḥ / āseduragniprākārasamīpaṃ bhaṇḍasūnavaḥ
ఇట్లు పరస్పరము వీరభాషణ ఘోషలతో ఉల్లాసంగా దూకుచు, భండాసురుని కుమారులు అగ్ని-ప్రాకార సమీపమునకు చేరిరి.