विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
इत्युक्त्वा मन्त्रिणीदण्डनाथे सा ललितेश्वरी / महेन्द्रोत्तरभूभागं चलितुं चक्र उद्यमम्
ityuktvā mantriṇīdaṇḍanāthe sā laliteśvarī / mahendrottarabhūbhāgaṃ calituṃ cakra udyamam
మంత్రిణీ దండనాథులకు ఇలా చెప్పి, ఆ లలితేశ్వరీ మహేంద్రుని ఉత్తరభూభాగమునకు కదలుటకు ప్రయత్నమును ప్రారంభించెను.