विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
एकावलंबनं कृत्वा महाराज्ञि भवत्पदम् / वयं सर्वा हि जीवामः साधयामः समीहितम्
ekāvalaṃbanaṃ kṛtvā mahārājñi bhavatpadam / vayaṃ sarvā hi jīvāmaḥ sādhayāmaḥ samīhitam
ఓ మహారాజ్ఞీ! మీ పాదాలనే ఏకైక ఆశ్రయంగా చేసుకొని మేమందరం జీవిస్తున్నాము, కోరిన కార్యాన్ని సిద్ధం చేస్తున్నాము.