विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
सायकैरग्निचूडालैस्तेषां मर्माणि भिन्दती / रक्तोत्पलमिव क्रोधसंरक्तं बिभ्रती मुखम्
sāyakairagnicūḍālaisteṣāṃ marmāṇi bhindatī / raktotpalamiva krodhasaṃraktaṃ bibhratī mukham
అగ్నిశిఖలవంటి బాణాలతో ఆమె వారి మర్మస్థానాలను ఛేదించుచుండెను; క్రోధరక్తిమతో ఆమె ముఖము రక్తోత్పలమువలె ప్రకాశించెను.