भण्डासुरस्य मन्त्रणा
Bhaṇḍāsura’s War-Counsel against Lalitā
विषङ्गमनुसंचेलुः कृताग्रजनमस्कृतिम् / कूटेन युद्धकृत्येन विजिगीषुर्महेश्वरीम्
viṣaṅgamanusaṃceluḥ kṛtāgrajanamaskṛtim / kūṭena yuddhakṛtyena vijigīṣurmaheśvarīm
అగ్రజులకు నమస్కరించి వారు విషంగుని అనుసరించి సాగారు. కూటయుద్ధకృత్యంతో మహేశ్వరిని జయించాలని వారు కోరారు.