Bhaṇḍāsurāhaṅkāra
The Mustering of the Daitya Forces and the Roar of War
प्रतीचीने पुरद्वारे दशाक्षौहिणिकायुतम् / तालग्रीवं नाम दैत्यं रक्षार्थं समकल्पयत्
pratīcīne puradvāre daśākṣauhiṇikāyutam / tālagrīvaṃ nāma daityaṃ rakṣārthaṃ samakalpayat
నగరపు పడమర ద్వారమున రక్షణార్థముగా ‘తాలగ్రీవ’ నామ దైత్యుని దశ అక్షౌహిణీ సేనతో నియమించెను।