Bhaṇḍāsurāhaṅkāra
The Mustering of the Daitya Forces and the Roar of War
अवाचीने पुरद्वारे दशाक्षौहिणिकायुतम् / नाम्ना तालभुजं दैत्यं रक्षणार्थमकल्पयत्
avācīne puradvāre daśākṣauhiṇikāyutam / nāmnā tālabhujaṃ daityaṃ rakṣaṇārthamakalpayat
నగరపు దక్షిణ ద్వారమున రక్షణార్థముగా ‘తాలభుజ’ నామ దైత్యుని దశ అక్షౌహిణీ సేనతో నియమించెను।