श्रीचक्रराजरथ—पर्वस्थदेवतानाम् प्रकाशनम्
Revelation of the Deities Stationed on the Śrīcakra-Rāja-Ratha’s Sections
महानीलगिरिश्रेष्ठगरिष्ठस्कन्धमण्डलः / प्रभूतोष्मलनिश्वासप्रसराकंपितांबुधिः
mahānīlagiriśreṣṭhagariṣṭhaskandhamaṇḍalaḥ / prabhūtoṣmalaniśvāsaprasarākaṃpitāṃbudhiḥ
అతని స్కంధమండలము మహానీలగిరిశ్రేష్ఠమువలె అత్యంత భారమైనది. అతని విపులమైన ఉష్ణ నిశ్వాసప్రసారములచేత సముద్రము కూడ కంపించెను.