Ābhūta-saṃplava & Loka-vibhāga
Dissolution Threshold and the Fourteen Abodes
राशौ दृष्टे न संख्यास्ति तदसंख्यास्तु लक्ष्णम् / आनन्त्यं सिकता द्येषु हृष्टं चान्यं त्वलक्षणम्
rāśau dṛṣṭe na saṃkhyāsti tadasaṃkhyāstu lakṣṇam / ānantyaṃ sikatā dyeṣu hṛṣṭaṃ cānyaṃ tvalakṣaṇam
రాశిని దర్శించినప్పుడు దానికి సంఖ్య ఉండదు; దాని లక్షణమే ‘అసంఖ్యత్వం’. ఇసుకకణాలు మొదలైన వాటిలో కనిపించే అనంతత్వం వేరే, అది లక్షణం కాదు.