Bhaṇḍāsuraprādurbhāva
Rise and Consecration of Bhaṇḍāsura
तां च दृष्ट्वा जगद्धात्रीं दृष्ट्वा प्राकारमुज्ज्वलम् / भयाद्विव्यथिरे देवा विमुक्तसकलक्रियाः
tāṃ ca dṛṣṭvā jagaddhātrīṃ dṛṣṭvā prākāramujjvalam / bhayādvivyathire devā vimuktasakalakriyāḥ
జగద్ధాత్రిని, ప్రకాశించే ప్రాకారాన్ని చూచి దేవతలు భయంతో వణికిపోయి తమ సమస్త క్రియలను విడిచిపెట్టారు.