Bhaṇḍāsuraprādurbhāva
Rise and Consecration of Bhaṇḍāsura
पौनः पुन्येन तद्भस्म प्राभूत्पुनरुपस्थितम् / एतद्दृष्ट्वा तु दैत्येन्द्रो विषण्मः स्वपुरं ययौ
paunaḥ punyena tadbhasma prābhūtpunarupasthitam / etaddṛṣṭvā tu daityendro viṣaṇmaḥ svapuraṃ yayau
మళ్లీ మళ్లీ చేసినప్పటికీ ఆ భస్మం తిరిగి ప్రత్యక్షమైంది. ఇది చూచి దైత్యేంద్రుడు విషణ్ణుడై తన నగరానికి వెళ్లిపోయాడు.