सा तत्पात्रं समादाय जगन्मोहनरूपिणी / सुराणामसुराणां च वृथक्पङ्क्तिं चकार ह
sā tatpātraṃ samādāya jaganmohanarūpiṇī / surāṇāmasurāṇāṃ ca vṛthakpaṅktiṃ cakāra ha
జగన్మోహనరూపిణి అయిన ఆమె ఆ పాత్రను తీసుకొని దేవులకూ అసురులకూ వేరువేరు వరుసలు ఏర్పాటు చేసింది.