Varāha-uddhāraṇa and the Re-constitution of Bhū-maṇḍala
Earth after Pralaya
विपर्ययेण तेषां तु तेन तत्काल भाविता / प्रणश्यंति ततः सर्वे वृक्षास्ते गृहसंज्ञिताः
viparyayeṇa teṣāṃ tu tena tatkāla bhāvitā / praṇaśyaṃti tataḥ sarve vṛkṣāste gṛhasaṃjñitāḥ
కాని విపరీతక్రమమున, ఆ కాలప్రభావముచేత ‘గృహ’ అని పిలువబడిన ఆ వృక్షములన్నియు అప్పుడు నశించెను.