Varāha-uddhāraṇa and the Re-constitution of Bhū-maṇḍala
Earth after Pralaya
सत्त्वं कृतं रजस्त्रेता द्वापरं तु रजस्तमः / कलिस्तमस्तु विज्ञेयं गुणवृत्तं गुमेषु तत्
sattvaṃ kṛtaṃ rajastretā dvāparaṃ tu rajastamaḥ / kalistamastu vijñeyaṃ guṇavṛttaṃ gumeṣu tat
కృతయుగం సత్త్వప్రధానం, త్రేతాయుగం రజోగుణ స్వభావం. ద్వాపరం రజ-తమ మిశ్రమం, కలియుగం తమోగుణప్రధానమని తెలుసుకోవాలి; యుగాలలో గుణాల ప్రవృత్తి ఇదే.