Lokakalpanā / The Ordering of the Worlds
Cosmogony and Earth’s Retrieval
तस्मिन् युगसहस्रान्ते संस्थिते ब्रह्मणो ऽहनि / तावत्कालं रजन्यां च वर्तन्त्यां सलिलात्मनः
tasmin yugasahasrānte saṃsthite brahmaṇo 'hani / tāvatkālaṃ rajanyāṃ ca vartantyāṃ salilātmanaḥ
యుగసహస్రాంతమున బ్రహ్మదినము ముగిసినప్పుడు, అంతకాలము బ్రహ్మరాత్రియందును సమస్తము జలస్వరూపముగానే నిలిచియుండును.