Saṃkhyāvarta (संख्यावर्त्त): Commencement of Yajña at the Dawn of Tretāyuga
यज्ञबीचैः सुरेश्रष्ठ येषु हिंसा न विद्यते / त्रिवर्षं परमं कालमुषितैरप्ररोहिभिः
yajñabīcaiḥ sureśraṣṭha yeṣu hiṃsā na vidyate / trivarṣaṃ paramaṃ kālamuṣitairaprarohibhiḥ
హే సురేశ్రేష్ఠా! హింస లేని యజ్ఞబీజాలతో (యజ్ఞం చేయండి)— అవి మూడు సంవత్సరాల పరమకాలం నిల్వ ఉన్నా మొలకెత్తనివి.