प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
घृतोदकसमुद्रो वै क्रैञ्च द्वीपेन संयुतः / तस्मिन्द्वीपे नगश्रेष्ठः क्रैञ्चस्तु प्रथमो गिरिः
ghṛtodakasamudro vai kraiñca dvīpena saṃyutaḥ / tasmindvīpe nagaśreṣṭhaḥ kraiñcastu prathamo giriḥ
క్రైంచద్వీపం ఘృతజల సముద్రంతో సంయుక్తమై ఉంది. ఆ ద్వీపంలో పర్వతశ్రేష్ఠుడు ‘క్రైంచ’నే మొదటి గిరి.