प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
शाल्मलस्य तु विस्ताराद्द्विगुणेन समन्ततः / सप्तैव च गिरींस्तत्र वर्ण्यमानान्निबोधत
śālmalasya tu vistārāddviguṇena samantataḥ / saptaiva ca girīṃstatra varṇyamānānnibodhata
శాల్మలద్వీప విస్తారమునకు రెట్టింపుగా ఇది సర్వదిక్కులా విస్తరించి ఉంది. అక్కడ వర్ణించబడు ఏడు పర్వతములను కూడా గ్రహించుడి.