प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
करावाप्तिर्न तेष्वस्ति न दण्डो न च दण्ड्यकाः / स्वधर्मेणैव धर्म ज्ञास्ते रक्षन्ति परस्परम्
karāvāptirna teṣvasti na daṇḍo na ca daṇḍyakāḥ / svadharmeṇaiva dharma jñāste rakṣanti parasparam
వారిలో పన్నుల వసూలు లేదు, దండం లేదు, దండ్యులు కూడా లేరు. ధర్మజ్ఞులు వారు స్వధర్మంతోనే పరస్పరం రక్షించుకుంటారు.