Bhārgavaṃ prati Varuṇāgamanaṃ
Varuṇa’s Approach to Bhārgava/Paraśurāma
त्वत्तोये मेदिनीं पूर्वं खनद्भिः सगरात्मजैः / अधो निपातितं क्षेत्रं गोकर्णमृषिसेवितम्
tvattoye medinīṃ pūrvaṃ khanadbhiḥ sagarātmajaiḥ / adho nipātitaṃ kṣetraṃ gokarṇamṛṣisevitam
హే వరుణా! నీ జలంలో సగరపుత్రులు పూర్వం భూమిని తవ్వుతూ క్రిందికి పడవేసిన క్షేత్రమే, ఋషులు సేవించే గోకర్ణక్షేత్రం.