Bhārgavaṃ prati Varuṇāgamanaṃ
Varuṇa’s Approach to Bhārgava/Paraśurāma
ततस्तेषां भृगुश्रेष्ठो मुनीनां भावितात्मनाम् / यथाभिलषितं स्थानं प्रददौ प्रीतिपूर्वकम्
tatasteṣāṃ bhṛguśreṣṭho munīnāṃ bhāvitātmanām / yathābhilaṣitaṃ sthānaṃ pradadau prītipūrvakam
అప్పుడు భావితాత్ములైన ఆ మునులకు భృగుశ్రేష్ఠుడు వారు కోరిన స్థలాలను ప్రీతిపూర్వకంగా ప్రసాదించాడు.