Bhārgavaṃ prati Varuṇāgamanaṃ
Varuṇa’s Approach to Bhārgava/Paraśurāma
संत्दृतास्त्रस्ततो रामो वरुणं पुरतः स्थिरम् / विलोक्य बिगतक्रोधस्तमुवाच हसन्निव
saṃtdṛtāstrastato rāmo varuṇaṃ purataḥ sthiram / vilokya bigatakrodhastamuvāca hasanniva
అప్పుడు రాముడు అస్త్రాన్ని సంధరించి, ముందర స్థిరంగా ఉన్న వరుణుణ్ని చూచి, కోపం విడిచి, నవ్వినట్లుగా అతనితో పలికెను।