आराध्य तस्माल्लेभे च यावदायुर्निजेप्सितम् / ततो गङ्गां महाराज समाराध्य प्रसाद्य च
ārādhya tasmāllebhe ca yāvadāyurnijepsitam / tato gaṅgāṃ mahārāja samārādhya prasādya ca
ఆయనను ఆరాధించి తనకు కావలసినంత ఆయుష్షును పొందెను. అనంతరం, ఓ మహారాజా, గంగాదేవిని సమారాధించి ప్రసన్నం చేసెను.